BREAKING
జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం! గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం ఘనంగా 'బిర్సా ముండా జయంతి చిత్రం సినిమాకి ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నా.. కారణం వెల్లడించిన తనికెళ్ల భరణి ది ప్లాజా హోటల్‌లో ఘనంగా TGTDC క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి రష్మిక మందన్న ‘మైసా’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టిన ‘ఏనాటి వరమో’! ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వర్షిణిపై అపూర్వ ఫైర్, 11వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు

సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం

Select Suryaa Now
సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు    కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం
వెంగళరావునగర్‌, మేజర్ న్యూస్: కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సిద్ధార్థనగర్‌ కాలనీలో సోమవారం చెట్ల కొమ్మల కత్తిరింపు కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్లకు అడ్డుగా పెరిగిన, విద్యుత్‌ తీగలకు తగులుతున్న, ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. కత్తిరింపు అనంతరం వ్యర్థ కొమ్మలు, చెత్తను పూర్తిస్థాయిలో తరలించేలా చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమం ద్వారా రాకపోకలకు ఇబ్బందులు తొలగడంతో పాటు, విద్యుత్‌ అంతరాయాలు, ప్రమాదాల నివారణకు అవకాశం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. అవసరమైన చెట్ల కొమ్మల తొలగింపుపై ప్రత్యేక సూచనలు ఉంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి తెలియజేయాలని కాలనీవాసులను కోరారు. కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యతలను కమిటీ సభ్యులు చేపట్టారు. పనులు జరుగుతున్న సమయంలో తాత్కాలికంగా కలిగే అసౌకర్యాన్ని కాలనీవాసులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు