BREAKING
జేమ్స్ బాండ్ 007గా హాలీవుడ్ స్టార్ రాబర్ట్ పాటిన్సన్.. కొత్త లుక్ సంచలనం! గ్రామాల్లోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి - తుఫానుకు ప్రత్యేక అధికారుల నియామకం ఘనంగా 'బిర్సా ముండా జయంతి చిత్రం సినిమాకి ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నా.. కారణం వెల్లడించిన తనికెళ్ల భరణి ది ప్లాజా హోటల్‌లో ఘనంగా TGTDC క్రిస్మస్ కేక్ మిక్సింగ్ వేడుకలు – ఉత్సాహంగా పాల్గొన్న అధికారులు, సిబ్బంది పత్రికా స్వేచ్ఛను కాపాడాలి: ఏపీయూడబ్ల్యూజే తెలంగాణ ఆర్టీసీ నూతన వీసీ అండ్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్, ఐపీఎస్ బౌరంపేట్ ప్రభుత్వ పాఠశాలలో నీటి కష్టాలు..* *కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి ిల్లలు ఆడుకునే బొమ్మే ప్రాణాలు తీస్తే.. ఓటీటీలో దడ పుట్టిస్తోన్న హాలీవుడ్ హారర్ థ్రిల్లర్! శ్రీ సాయినాథ్ నగర్‌లో డ్రైనేజీ సమస్యలుతక్షణమే పరిష్కరించాలని కాలనీవాసుల వినతి రష్మిక మందన్న ‘మైసా’ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కళ్లకు కట్టిన ‘ఏనాటి వరమో’! ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ సిద్ధార్థనగర్‌లో చెట్ల కొమ్మల తొలగింపు కాలనీ పరిశుభ్రత, ప్రజల భద్రతే లక్ష్యం బిగ్‌బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల రీ ఎంట్రీ.. వర్షిణిపై అపూర్వ ఫైర్, 11వ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే! ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న యువత ఉపాధి పెంపుదల సామర్థ్యం పై సదస్సు

ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్

Select Suryaa Now
ప్రపంచ పెట్టుబడులు, వినోద రంగానికి గ్లోబల్ వేదికగా ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్

హైదరాబాద్, మేజర్ న్యూస్: ప్రపంచ పెట్టుబడులు, మీడియా, వినోద, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో తెలంగాణను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్’ నిర్వహించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 13 వరకు ఫ్యూచర్ సిటీలో ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికను నేడు ఖాజాగూడా లోని పర్పుల్ బ్యాంకెట్స్ లో *రోటో మేకర్ ఫౌండర్, టీవి ఏ జి ఏ మెంబర్,ఇండియా జాయ్ రెప్రెసెంటేటివ్ మాధవరెడ్డి, కళారాజ్ మీడియా & ఎంటర్టైన్మెంట్ ఎండి మర్రి శ్రీనివాస్ ఆవిష్కరించారు.  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించనున్న ఈ ‘ఇండియా జాయ్ – తెలంగాణ గ్లోబల్ సమిట్ కు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ సంజయ్ జా కీలక సహకారం అందిస్తున్నారు. యానిమేషన్, వీఎఫ్స్ , గేమింగ్, సినిమా, ఓటీటీ, ఏఐ  కంటెంట్, మైక్రో డ్రామా, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ తదితర రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు.

70కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు70కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు, హాలీవుడ్ సహా ప్రముఖ నిర్మాణ సంస్థలు, 20కి పైగా ఓటీటీ వేదికలు భాగస్వాములు కానున్నాయి. లక్షన్నర మందికి పైగా సందర్శకులు హాజరవుతారని అంచనా.

స్పైడర్‌మ్యాన్, అవతార్ వంటి సినిమాల సాంకేతికతపై అవగాహన:  స్పైడర్‌మ్యాన్, అవతార్ వంటి చిత్రాల్లో ఉపయోగించిన అత్యాధునిక సాంకేతికతలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌పై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. యువత తమ కథలు, సృజనాత్మక ఆలోచనలను అంతర్జాతీయ స్టూడియోలు, ఓటీటీ సంస్థలకు పరిచయం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.