BREAKING
ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గా అమ్మవారు భక్తులకు దర్శనం

Select Suryaa Now
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గా  అమ్మవారు భక్తులకు దర్శనం

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : దేవీ శరన్నవరాత్రి మహోత్సవములలో భాగ్నంగా శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో వేంచెశి యున్న శ్రీ స్వరస్వతీ దెవీ అమ్మవారు శనివారం లలితా త్రిపుర సుందరీ దేవీ అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు.
దుర్గా మాతకు, శ్రీ సరస్వతీ మాతకు ప్రత్యేక అభిషేకములు, అలంకారములు, చండీ హోమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల దర్శనము చేసుకొన్నారు.నవరాత్రి పర్వదినములను పురసక్రించుకొని నేదు భక్తులుఅధిక సంఖ్యలో తమ వాహన పూజల నిమిత్తము తరలి వచ్చారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు