BREAKING
కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం..

శ్రీ కోదండ రామాలయ హుండీ లెక్కింపు

Select Suryaa Now
శ్రీ కోదండ రామాలయ హుండీ లెక్కింపు
సూర్య. బీర్కూర్ : బీర్కూర్ మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శనివారం భక్తుల సమక్షంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో హుండీని తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ కమిటీ సభ్యులు లెక్కించారు.ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.49,920 నగదు, నాలుగున్నర గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కొల్లి గాంధీ తెలిపారు. భక్తులు సమర్పించిన కానుకలతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేకల విట్టల్, రఘు,విజయ ప్రకాష్, పెండ్యాల శ్రీకాంత్, యాట వీరేశం, రాజేశ్వర్ రావు, పీరయ్య, బాలయ్యతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.