శ్రీ దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని మంగళ్ పేట్ లోనీ దుర్గామాత ఆలయంలో మరియు వెంకటాపూర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పిన శ్రీ దుర్గా మాత అమ్మవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి
అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభిషేక్ షెత్కార్ పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఎంపీటీసీ బక్షిరామ్ మండల యువత అధ్యక్షులు మచ్చేందర్, నాయకులు కేశన్న, సత్యం సెట్ సాయిలు, మల్గొండ, అల్లమయ్య,జ్ఞానేశ్వర్ ముదిరాజు, పండరి, లింగయ్య, చింటూ, నాని, రాహుల్ తదితరులు ఉన్నారు.