BREAKING
సీసీటీఎన్ఎస్ అప్‌డేషన్లు, నూతన క్రిమినల్ చట్టాల అమలుపై సీపీ సమీక్ష హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ దొరకడు.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సునీల్ గవాస్కర్ కీలక సలహా కూటమి గెలుపు కోసం దామచర్ల ప్రచార పర్వం శాలివాహన వన సమారాధన శేరి సతీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చోరీ కేసులో వంద కు పైగా దొంగతనాలకు పాల్పడిన పాత నిందితుడికి ఏడాది జైలు.... @ రూ.100 జరిమానా విధించిన న్యాయస్థానం. వన్డేల్లో శ్రీలంక చారిత్రాత్మక రికార్డు.. ఇంగ్లాండ్‌పై 430 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో సంచలన విజయం బోరబండలో జోరుగా పట్టభద్రుల ఓటు నమోదు: బీఆర్ఎస్ నేత పావనం శివశంకర్ ఆధ్వర్యంలో పత్రాల పంపిణీ.. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు! అద్దంకిలో జోరుగా తెదేపా ఎన్నికల ప్రచారం. మల్కాజ్గిరి ని. వర్గ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై రాష్ట్ర ఉప -ముఖ్యమంత్రి కి వినతి పత్రం అందజేసిన ఎమ్. ఎల్. ఏ., మర్రి. రక్షణ వ్యవస్థ బాధ్యతై రాణించాలి.. సైబర్‌సిటీ కొండాపూర్‌లో ట్రెవిటా ప్రారంభం "నిజమైన విలాసం" అనే థీమ్‌తో నిర్మించిన గృహాలు ఆర్టీసీ ఎండి ని కలిసిన టీఎంయూ కరీంనగర్ రీజియన్ నేతలు సనత్ నగర్ నియోజకవర్గంలో బిజెపి నాయకుల అలాయ్ బలాయ్ వేడుకలు పాల్గొన్న మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవీణ్ రెడ్డి నియామకం

Select Suryaa Now
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రవీణ్ రెడ్డి నియామకం

కర్మన్ ఘాట్, మేజర్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి నియమితులైన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐపిసి చైర్మన్ మధు యాష్కీ గౌడ్ , టి పి సి సి అధికార ప్రతినిధి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు పారిజాత రెడ్డి , మాజీ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాలు చేసే విమర్శలకు వాస్తవాలు, ఆధారాలతో సమాధానం ఇవ్వడం తన ప్రధాన బాధ్యత అని ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, క్రమశిక్షణతో ప్రజాసేవలో ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు.