BREAKING
నేటి పంచాంగం 24 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –24 అక్టోబర్ 2026 రాజుకున్న రాజకీయ రగడ.. ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి! బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ 'జైలర్ 2' సునామీ.. 9 రోజుల్లోనే భారీ వసూళ్లు! సోషల్ మీడియాలో ఐశ్వర్య హోలక్కల్ గ్లామర్ ఫోటోలు వైరల్.. అందంతో కట్టిపడేస్తున్న బ్యూటీ! 'రణబాలి' పాటకు గళం కలిపిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. వైరల్ అవుతున్న వీడియో! విజయ్ ఆంటోని 'నాన్న కుట్టి' మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్.. కంటతడి పెట్టించేలా 'నాన్నలా లోకంలో'! బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగ వరలక్ష్మి నామినేషన్ బాలుడి వైద్య ఖర్చులకు కంబాల రూ.25 వేలు ఆర్థిక సహాయం నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా: పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణే లక్ష్యం! ఆత్రేయపురం ఎంపీపీ రేసులో తోటకూర సుబ్బరాజు కోలాహాలంగా ఎంపీటీసీగా నామినేషన్ ఉచ్చిలి నుంచి ఆత్రేయపురం వరకు భారీ ర్యాలీ ఎస్ జి ఎఫ్ కరాటే సెలక్షన్‌లో రామాయంపేట విద్యార్థుల సత్తా రావులపాలెం మండలంలో ఊపందుకున్న ఎన్నికల సందడి! ఘనంగా రాజిరెడ్డి జన్మదిన వేడుకలు. బీసీ-ఏలో ముదిరాజ్‌ల చేరిక ప్రకటనపై బీసీ సంఘాల ఆందోళన.

బోరబండలో జోరుగా పట్టభద్రుల ఓటు నమోదు: బీఆర్ఎస్ నేత పావనం శివశంకర్ ఆధ్వర్యంలో పత్రాల పంపిణీ.. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు!

Select Suryaa Now
బోరబండలో జోరుగా పట్టభద్రుల ఓటు నమోదు: బీఆర్ఎస్ నేత పావనం శివశంకర్ ఆధ్వర్యంలో పత్రాల పంపిణీ.. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు!

మేజర్ న్యూస్, అల్లాపూర్: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాగంటి సునీత గోపీనాథ్ ఆదేశాల మేరకు బోరబండ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్‌టి నగర్‌లో ఓటు నమోదు ప్రక్రియను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ సీనియర్ నాయకుడు పావనం శివశంకర్ మాల (మీ బొట్టు శివ) స్థానిక పట్టభద్రులకు ఓటు నమోదు దరఖాస్తు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యవంతంగా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.