BREAKING
డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ డప్పు చాటింపుతో దీక్షా దివస్ సభకు ఆహ్వానం - మాజీ మంత్రి గంగుల కమలాకర్ బాప్యా సినిమాతో ఆమోదం, లింగ గుర్తింపుపై కొత్త చర్చ అమరవీరుడు కిష్టయ్య త్యాగం మరువలేనిది - వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాశీ తమిళ సంగమం ఐదో ఎడిషన్ నవంబర్ 28న ప్రారంభం మద్దిమడుగులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..రూ.71 కోట్ల పనులకు శంకుస్థాపన దుబాయ్ బిగ్ 5 గ్లోబల్‌లో భారత కంపెనీల హవా అగ్నిమాపక సిబ్బంది సంక్షేమానికి టీఎన్జీవోలు, ఉద్యోగుల జేఏసీ అండ భారత బ్యాంకులకు 2027లోనూ డబుల్ డిజిట్ రుణ వృద్ధి ఇంకొల్లు మండలంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి ఇండియాఏఐ మిషన్ కింద చారియట్-1 ఫౌండేషన్ మోడల్స్ ఆవిష్కరణ నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అంతర్జాతీయ బాక్సాఫీస్ వైపు అడుగులు వేస్తున్న వినోద్ కాప్రి ‘పైర్’.. యూఏఈ, యూకే విడుదల తేదీలు ఖరారు! ‘రామాయణం’ సక్సెస్ వేళ అమిత్ షాతో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి బృందం భేటీ.. చిత్రబృందంపై కేంద్ర మంత్రి ప్రశంసల వర్షం! మాల మహానాడు ఆధ్వర్యంలో 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు...!

రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి - గుంజపడుగు హరిప్రసాద్

Select Suryaa Now
రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి - గుంజపడుగు హరిప్రసాద్
సూర్య కరీంనగర్ : రాజ్యాంగం కల్పించిన ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందించడమే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కోర్టు చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు చంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 26 భారత రాజ్యాంగం ఆమోదం పొందిన చారిత్రాత్మక రోజని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని కల్పించిందన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ మత సామరస్యం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బోడ రాకేశ్ రెడ్డి, రంగరవేణి లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీరాముల రమేష్, మోబిన్, రాజశేఖర్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.