BREAKING
ఏఐ అమ్మకాల జోరుతో లెనోవో ఆదాయం 48 శాతం వృద్ధి మిషన్ భగీరథ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఐరోపా మార్కెట్లపై అంతర్జాతీయ మదుపర్ల దృష్టి 2017 నిర్బంధం నుంచి ఐక్యరాజ్యసమితి న్యాయస్థానం తీర్పు వరకు దశాబ్ద ప్రస్థానం అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చుకు బలైన గేదె. 550 బిలియన్ డాలర్ల అమెరికా పెట్టుబడులలో జపాన్ పాత్ర మరింత పెరగాలి గ్రీన్‌లాండ్ ఒప్పందంపై డెన్మార్క్ పార్లమెంటు కీలక ఓటింగ్ లైట్ డే మైలురాయి చేరుకున్న వాయేజర్-1 ప్రమాదాలకు అడ్డాగా తుర్కయంజాల్ విలేజ్ రోడ్డు. మధ్య గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ గ్రాండ్ థెఫ్ట్ ఆటో సిక్స్ విడుదల జావా ప్రోగ్రామింగ్ లోపంపై ప్రపంచ దేశాల హెచ్చరిక ఐటీ షేర్ల అమ్మకాలు, ఫెడ్ వడ్డీ ఆందోళనలతో స్టాక్ మార్కెట్లు డీలా తొలి టెస్టు టీ విరామానికి న్యూజిలాండ్ 140/5.. నికోల్స్, ఫిలిప్స్ ఆదుకున్న వైనం కర్తవ్య దీక్ష, ఆత్మగౌరవంలో రాజీ పడలేదు.. ఝాన్సీ లక్ష్మీబాయికి ప్రధాని మోదీ నివాళులు

ప్రమాదాలకు అడ్డాగా తుర్కయంజాల్ విలేజ్ రోడ్డు.

Select Suryaa Now
ప్రమాదాలకు అడ్డాగా తుర్కయంజాల్ విలేజ్ రోడ్డు.

 

తుర్కయంజాల్, మేజర్ న్యూస్.
ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్ గ్రామంలో హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రమాధాకరంగా మూలమలుపు ఉండటమే కాకుండా పెద్ద గుంతలు గుంతలు ఏర్పడి ప్రమాధాకరంగా మారి రోడ్డు నిత్యం ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది.రహదారి దుస్థితి, గుంతలు, ఇరుకైన మార్గంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు కనీస రహదారి సౌకర్యాలు కల్పించడంలో కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్,తుర్కయంజాల్.