BREAKING
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి

ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత

Select Suryaa Now
ప్రజలకు అండగా ఎమ్మెల్యే మాణిక్ రావు గారు  లబ్ధిదారులకు ఎల్ ఓ సి పత్రాల అందజేత

న్యాల్కల్;వైద్య చికిత్స నిమిత్తం న్యాల్కల్ మండల మెటల్ కుంట గ్రామానికి చెందిన అలిగి బాగమ్మ గారికి ₹.2,20,000/- విలువ గల   ఎల్ ఓ సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను క్యాంపు కార్యాలయంలో అందజేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,అత్యవసర పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులతో  బాధపడుతూ మెరుగైన వైద్యం పొందలేని ప్రజలకు ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యతగా భావించి అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, హోతి బి గ్రామ సర్పంచ్ మచ్చేందర్,సీనియర్ నాయకులు రాజేందర్ రెడ్డి,పీటర్ తదితరులు పాల్గొన్నారు.…