BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

*ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం* ​చిట్యాల- మేజర్ న్యూస్ విజయదశమి పండగను పురస్కరించుకుని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం , నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

Select Suryaa Now
*ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన  సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం* ​చిట్యాల- మేజర్ న్యూస్  విజయదశమి  పండగను పురస్కరించుకుని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం ,  నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా

చిట్యాల- మేజర్ న్యూస్ ;విజయదశమి  పండగను పురస్కరించుకుని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం ,
నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే కు జమ్మి పత్రిని అందించి, ఆప్యాయంగా అలై బలై తీసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ కార్యక్రమంలో చిట్యాల దేవస్థానం చైర్మన్, ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు గుర్రం యాదయ్య, సాగర నాగరాజు, ఆనగంటి నరేష్, ఏర్పు నరసింహ, తెలుసూరు సైదులు తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
​మండలంలో నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించడంతో పాటు, ఎమ్మెల్యే నాయకత్వంలో నియోజకవర్గం మరింత పురోగతి సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.