BREAKING
కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు కిల్లర్ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ వివాదం: ట్విస్ట్ గెస్ చేయడంలో ఎవరూ గెలవలేదన్న మేకర్స్ నేటిమన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శనను విజయవంతం చేయండి. ఏడిఏ శోభారాణి పేదల సొంతింటి కల సాకార మే ప్రభుత్వ లక్ష్యం ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు సోనీ పిక్చర్స్ అండ: ‘వారణాసి’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌పై భారీ ఒప్పందం నటి రెజీనా కీలక పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ కొత్త చిత్రం: షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ దీపావళి పోస్టర్ రిలీజ్: సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్ డేట్ ఖరారు ముగిసిన ‘ముహూరత్ ట్రేడింగ్’ కట్టంగూరులో లబ్ధిదారుల నూతన గృహంలో సంబరాలు.. దీపాలు వెలిగించిన మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ?

ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ

Select Suryaa Now
 ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభించిన సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ
సూర్య గన్నేరువరం : గునుకులకొండాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని శనివారం సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందించే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ , ఉప సర్పంచ్, న్యాలపట్ల పట్ల రాజు పాలకవర్గ సభ్యులు పరశురామ్ గౌడ్  గ్రామ పంచాయతీ కార్యదర్శి, పిట్టల రాజేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్  ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.