BREAKING
అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం! తగ్గిన నష్టాలు.. మెరుగైన ఫలితాలు నమోదు చేసిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా! గ్రామపంచాయతీ లలో క్లోరినేషన్ చేసి మంచినీటి సరఫరా చెయ్యాలి.... * డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ* మూడో త్రైమాసికంలో ఊపందుకున్న అమెరికా ఆర్థిక వృద్ధి..! ప్రచార జోరులో జనసేన ... * గ్లాసు గుర్తు కే మీ ఓటు * అంతర్జాతీయ మార్కెట్లలో టెక్నికల్ ట్రెండ్స్..!

పి ఎస్ ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు -జన్మదిన సూచకంగా పావురాన్ని వదిలిన ఆవునూరి గణేష్

Select Suryaa Now
పి ఎస్ ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు -జన్మదిన సూచకంగా పావురాన్ని వదిలిన ఆవునూరి గణేష్

సూర్యఇల్లందు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను  పొంగులేటి శ్రీనివాసరెడ్డి యువసేన ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆవునూరి గణేష్ స్థానిక రెండవ అవార్డులో ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కటింగ్ అనంతరం పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన సూచకంగా తెల్లని పావురాన్ని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా యువసేన అధ్యక్షులు  ఆవునూరి గణేష్ మాట్లాడుతూ శీనన్న పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను  చేపడుతూ వారి ప్రజల్లో వారి గుండెల్లో మిగిలిపోయిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆయన మనసును తెల్లని పావురంతో పోలుస్తూ సూచకంగా ఒక పావురాన్ని గాలిలోకి వదిలి జై కాంగ్రెస్ జై శీనన్న అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంగం నాయకులు బనాతి మోజస్, అడ్వకేట్ ఆరం పాపారావు, నాగేశ్వరరావు,  భాస్కర్ (కీన్స్ టైలర్స్) రెండవ వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సూర్య రిపోర్టర్ రాజేష్ ఇల్లందు