BREAKING
తెలంగాణను దేశంలోనే ప్రముఖ క్రీడా రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి పొన్నం ప్రభాకర్ సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ17 సినిమాలో నటించే ఛాన్స్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పోలీసు కమిషనర్ భద్రతా తనిఖీలు హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం విజయ్ దేవరకొండ బంగారం లాంటి మనిషి: రష్మికను ప్రభాస్‌తో పోల్చిన రణబాలి సహనటుడు సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి అనుమతి లేని ఏఐ వాడకంపై కఠినంగా ఉండాలి: పర్సనాలిటీ రైట్స్ రక్షణపై అనన్య పాండే కీలక వ్యాఖ్యలు మెల్కోటే పార్క్ లో కార్తీక మాస వనభోజనాలు

పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై రేపు ఎథిక్స్ కమిటీ భేటీ

Select Suryaa Now
పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై రేపు ఎథిక్స్ కమిటీ భేటీ

హైదరాబాద్, సూర్య ప్రతినిధి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై శనివారం తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఈ భేటీ జరగనుంది.

గతంలో మూడు, నాలుగు సార్లు వాయిదా పడిన అనంతరం ఎథిక్స్ కమిటీ ఎట్టకేలకు ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమైంది. కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు, గత పరిణామాలపై కమిటీ సభ్యులు సమగ్రంగా చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.