BREAKING
మాల్దీవుల వెకేషన్ ఫొటోలతో ఆకట్టుకుంటున్న నటి సాక్షి మాలిక్.. గ్లామర్ లుక్ వైరల్ *ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో పులి సంచారం కలకలం!* *అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు ఫారెస్ట్ అధికారుల సూచన* మాస్ ప్రయోగాలకు బ్రేక్.. ఫ్యామిలీ, లవ్ స్టోరీలపై నాని దృష్టి విజయ్ సేతుపతి, మిస్కిన్ కాంబోలో ‘ట్రైన్’ ట్రైలర్ విడుదల.. డిసెంబర్ 4న థియేటర్లలోకి కంఫర్ట్ జోన్ దాటి విభిన్న పాత్రలే లక్ష్యం.. వృషకర్మ విశేషాలు పంచుకున్న మీనాక్షి చౌదరి ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.... ముగ్గురు ఆడపిల్లలు మృతి ఉత్సవాలకు హాజరుకావాలని ఎంపీకి ఆహ్వానం వచ్చే ఎన్నికలే లక్ష్యం: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్ యాక్షన్ ప్లాన్ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి* *జిల్లా కలెక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* ఆకాశంలో ఒక తార సక్సెస్.. దుల్కర్ లేకపోతే ఇంత అందమైన సినిమా చూసేవాళ్లం కాదు: రాజమౌళి నోముల–ఆగపల్లి లింక్ రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి బీఆర్‌ఎస్‌ ఇడుపు కాయితం నుంచి ఉల్లిపూల సాంగ్ రిలీజ్.. ప్రియదర్శి, నాగదుర్గ జోడీకి మంచి స్పందన *తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్ - 2026 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం ఎంతో సంతోషం.* ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవురామ్ దంపతులను కలసిన సర్పంచ్ చెవ్వా శివారెడ్డి విదేశీ ఉద్యోగాలకు తోడ్పాటు.. రూ.1.75 లక్షల వరకు ఆర్థిక సా

నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి

Select Suryaa Now
నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి

నీటిని పొదుపు చేద్దాం.. భవిష్యత్ తరాలకు భద్రత కల్పిద్దాం సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి

రాయికోడ్, :  నీటిని పొదుపుగా వినియోగించి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలని సంగాపూర్ గ్రామ సర్పంచు మమత వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. నీరు ప్రతి ఒక్కరి జీవనాధారమని, అందువల్ల ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే నీటిని వినియోగించాలని సూచించారు.
ఇంటి కుళాయిలను అవసరం లేనప్పుడు తప్పనిసరిగా మూసివేయాలని, నీటిని వృథాగా పారబోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కుళాయిలు, పైపుల్లో లీకేజీలు ఉంటే వెంటనే గ్రామపంచాయతీకి సమాచారం అందించాలని తెలిపారు. తాగునీటిని ఇతర అవసరాలకు వృథా చేయకుండా, అందరికీ సరిపడేలా వినియోగించుకోవాలని సూచించారు.
నీటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ మమత వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. “నీటిని పొదుపు చేద్దాం.. భావితరాలకు భవిష్యత్ భద్రత కల్పిద్దాం” అని వారు పిలుపునిచ్చారు.