BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్

Select Suryaa Now
మేడ్చల్ డిపో TJMU ఘన విజయం.. గౌరవ అధ్యక్షుడిగా జగన్ గౌడ్, సెక్రటరీగా శ్రీనివాస్

మేడ్చల్, మేజర్ న్యూస్:మేడ్చల్ డిపోలో ఈ నెల 9న జరిగిన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో ఉత్కంఠకు తెరదించుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) విజయం సాధించింది. తొలుత ఓట్లు సమానంగా రావడంతో టై ఏర్పడగా, అక్టోబర్ 15న పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో TJMU ఒక ఓటు ఆధిక్యంతో డిపోను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ డిపో గౌరవ అధ్యక్షుడిగా, బుంపల్లి శ్రీనివాస్ డిపో సెక్రటరీగా గెలుపొందారు. ఈ విజయంతో TJMU శ్రేణులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.