BREAKING
అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు

మెదక్ జిల్లా జనత పార్టీ.ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావడియా రాములు నాయక్

Select Suryaa Now
మెదక్ జిల్లా జనత పార్టీ.ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావడియా రాములు నాయక్

కొల్చారం .…మెదక్ జిల్లా నవంబర్ 15 న నిర్వహించనున్న జన జాతీయ గౌరవ దివాస్ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు గిరిజన వీరుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా  ఆధ్వర్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు బిజెపి మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లావడియా రాములు నాయక్ తెలిపారు.మరియు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొట్టున ట్యాంక్ బండ్ పైన గిరిజన దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీని సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు భగవాన్ బిర్సా ముండా 151 వ జయంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు 
అలాగేజిల్లా వ్యాప్తంగా నిర్వహించే భగవాన్ బిర్సా ముండా 151 జయంతి కార్యక్రమాల్లో పార్టీ నాయకులు ఎస్టీ మోర్చా నాయకులు కార్యకర్తలు గిరిజన సోదరీ సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాలను విజయవంతంచేయాలనితెలిపారుభగవాన్ బిర్సా ముండా ఆశయాలను వారి త్యాగాలను పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేస్తూ జనజాతి గౌరవ దివాసును ఘనంగా ప్రతి తాండల్లో ప్రతి పట్టణ మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో కూడా కార్యక్రమం నిర్వహించాలని కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బిజెపి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఈర్ల రంజిత్ రెడ్డి, ఎస్టి మోర్చా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమార్ నాయక్, పూల్ సింగ్ నాయక్, ఎస్టీ మోర్చా మెదక్ జిల్లా కార్యదర్శి శివలాల్ నాయక్  ఎస్టీ మోర్చా మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామ్ చందర్ నాయక్, ఎస్టి మోర్చా జిల్లా నాయకులు రాంసింగ్ నాయక్, తదితర పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు,