BREAKING
హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా .. సోలక్ పల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ ప్లాస్టిక్ సీసాల్లో నీరు తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమా: నిపుణులు హెచ్చరిస్తున్న నిజాలు ఇవే! ఏఎన్యూలో కౌంటింగ్ కేంద్రం.. పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్. గౌహతి వేదికగా పీఎం-సేతు పథకం కింద కీలక ఒప్పందాలు ఐదుకల్లు లో వైఎస్ఆర్సిపి జడ్పిటిసి అభ్యర్థి ఎమ్మెస్ మహాదేవి ప్రచారం.

కొల్చారం ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్

Select Suryaa Now
కొల్చారం ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్

కొల్చారం;కొల్చారం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఎంపీడీవో రఫీక్ ఉన్నిసా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.