BREAKING
యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్ అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ ప్రతి వాహనదారుడు రహదారి నిబంధనలు పాటించాలి - జిల్లా కలెక్టర్ కె.హరిత రామాయణం సక్సెస్ వేళ గురుద్వారా బంగ్లా సాహిబ్‌లో రణ్‌బీర్ కపూర్ ప్రత్యేక ప్రార్థనలు.. దర్శకనిర్మాతలతో కలిసి దైవదర్శనం! పరిగిలో అరుదైన వైద్య కేసు.. 17 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం గుర్తింపు అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించే విధంగా ముందుకు సాగాలి - కేజీబీవీని సందర్శించిన జిల్లా విద్యాధికారిణి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటంః మంత్రి పొన్నం స్నేహితుడి పెళ్లిలో సందడి చేసిన కంగనా రనౌత్.. నూతన వధూవరులపై పూల వర్షం కురిపిస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్! జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు సీతమ్స్ విద్యార్థులు ఎంపిక డాక్టర్ రజితకు రేడియాలజీ లో యూనివర్సిటీ గోల్డ్ మెడల్* లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి దిక్సూచిః మంత్రి వాకిటి శ్రీహరి

కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం

Select Suryaa Now
కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న దాతృత్వం

కేసముద్రం, మేజర్ న్యూస్, కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని బోడతండకు చెందిన బోడ శ్రీను ఇటీవల మృతి చెందగా కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న మృతుని దశదినకర్మల కోసం తన వంతు సహాయంగా 75 కిలోల బియ్యం అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులతో పాటు తండ వాసులు మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

రిపోర్టర్: వెంకటేశ్వర్లు, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా