BREAKING
ఢిల్లీలో ఈ సీజన్ అత్యల్ప ఉష్ణోగ్రత విద్యార్థులు రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకొని చదువులో రాణించాలి ...! ఏనుగుల గుంపు కోసం ఆగిన ఎక్స్‌ప్రెస్ రైలు పిడుగురాళ్లలో ఘనంగా 76వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు అంబేద్కర్‌ను మరచిన మండల నాయకులు, ప్రజాప్రతినిధులు - రాజ్యాంగ దినోత్సవాన నివాళులకూ నోచుకోని రాజ్యాంగ నిర్మాత భారత్‌లో చిరుతల పునరాగమనం మేఘాలయ గుహలలో రెండు కొత్త బల్లి జాతుల గుర్తింపు రేవంత్ రెడ్డి అసమర్థ పాలనలో తెలంగాణ ఎడారి - మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముంబై ఉగ్రదాడి బాధితులకు ఉపరాష్ట్రపతి నివాళులు హిమాలయ హిమానీనద వరదల ముప్పుకు అడ్డుకట్ట పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా అస్సాం ముందడుగు బాక్సాఫీస్ వద్ద ‘రామాయణం’ సరికొత్త చరిత్ర.. 3 వారాల్లోనే ‘పుష్ప 2’ లైఫ్ టైమ్ రికార్డు బద్దలు! యుగే యుగీన్ భారత్ మ్యూజియం దర్వేశిపురాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాంః మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించిన ఎంపీఓ శ్రీనివాస్

అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ

Select Suryaa Now
అమృత  సరోవర్ వద్ద రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ

సూర్య వేములవాడ రూరల్ : సంవిధాన దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ గ్రామీణ మండలం నాగయ్యపల్లిలోని అమృత్ సరోవర్ వద్ద గురువారం రాజ్యాంగ పీఠికను స్మరిస్తూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయాన్ని అందించిందని తెలిపారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ, హక్కులతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతపంటి మల్లేశం, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.