BREAKING
మియాపూర్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్! శేరిలింగంపల్లి ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ యాదవ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన జగదీశ్వర్ గౌడ్,పూజిత గౌడ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 చాంపియ‌న్‌ మైటీ మరాఠాస్ ఫైనల్లో 6-2తో కాకతీయ నైట్స్‌పై గెలుపు ఉత్త‌మ రిక్వ‌ర్ ఆర్చ‌ర్ గా బొమ్మదేవర ధీరజ్ ఘనంగా బతుకమ్మ వేడుకలు ఆటపాటలతో సందడి చేసిన ఓబిసి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వాణి రెడ్డి అవినీతి అక్రమాలపై రాజీలేని పోరాటం: ఆర్.కృష్ణయ్య పిలుపు దుర్గమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు అందరిపై ఉండాలి: మైనంపల్లి హన్మంతరావు దేవీ మండపాలను దర్శించిన కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ జన్మదిన వేడుకల్లో బండి రమేష్ చందానగర్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు... పాల్గొన్న ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మహిళా మోర్చా నాయకురాళ్లకు చీరల పంపిణీ చేసిన రవికుమార్ యాదవ్ శ్రీరాంనగర్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న నటుడు, జబర్దస్త్‌’ ఫేం కొమురం నాగులు కొండాపూర్‌లో వైభవంగా దేవీ నవరాత్రోత్సవాలు: దుర్గామాతను దర్శించుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షేక్‌ చాంద్‌ పాషా! డాక్టర్ కేతూరి వెంకటేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు సాగర్ దుర్గాష్టమి సందర్భంగా నిరుపేద పిల్లలకు దుస్తుల పంపిణీ

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

Select Suryaa Now
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు:జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

వికారాబాద్ జిల్లా  ప్రతినిధి, మేజర్ న్యూస్: విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని కోరుకున్నారు.జిల్లా ప్రజలందరూ పరస్పర ప్రేమాభిమానాలు, ఐక్యతతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు.