BREAKING
విమానయాన ఇంధనంలో విప్లవం: డీజీసీఏ, నీతి ఆయోగ్, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ సమన్వయం ముందస్తు ప్రాథమిక విద్య అందించడమే లక్ష్యం * హాజరైన ఐసిడిఎస్ పిడి బాలామణి * దీపావళి టపాసుల ఉన్మాదంపై బాలీవుడ్ నటుడి ఆగ్రహం: అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇల్లు, బాల్కనీ కేకేఆర్ సంస్థలో పెరిగిన అసెట్ సేల్స్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించిన. మాజీ ఎమ్మెల్యే కడు బండి నటుడిగా మారకముందు హోటల్‌లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వలిచాను: బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు నవంబర్ 13న అత్యధిక సంఖ్యలో అగ్నివీర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి ఘన విజయంపై ఎమ్మెల్యే బీవీ హర్షం అంగన్వాడి కార్యకర్తలకు పోషణ అభి.. పద్ధతి బి రౌండ్ .2 పైన శిక్షణ భారత్-ఓమాన్ నావికాదళాల విన్యాసాలు జాతీయ స్థాయి అండర్-19 బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ కు అఖిల్ ఎంపిక 'కళా' విహీనం! ఎన్టీఆర్, త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై సందిగ్ధత: భారీ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడటానికి అసలు కారణమిదేనా కృత్రిమ మేధస్సు టెక్ స్టాక్స్ పతనం, యూఎస్ మార్కెట్లలో కొనసాగుతున్న ఒడిదుడుకులు బొత్స హవాకు బ్రేక్!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు
సూర్య, జన్నారం : జన్నారం మండలం పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, ఉప సర్పంచ్ అప్పాల జలపతి, కార్యదర్శి రేగొండి రాహుల్ మరియు వార్డు సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు బాణసంచా కాల్చి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.అనంతరం లబ్ధిదారులైన ఐలవేని సత్య, నర్సయ్యలు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శిని శాలువాలతో సత్కరించారు.అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.