సూర్య ఎల్లారెడ్డి : దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు లో దీపావళి సంబరాలు ప్రతిష్టాత్మకంగా జరపడం జరిగినది. ఇందులో భాగంగా 8 వ వార్డు కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ గుప్తా మరియు చైర్మన్ . వైస్ చైర్మన్. కమిషనర్ వార్డ్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఎనిమిదో వార్డులో పాల్గొనాేను .