BREAKING
బాలికల భద్రతపై అవగాహన సదస్సు* చెక్కగానుగ నూనెలతో ఆరోగ్య పరిరక్షణకు బాటలు!* అంగన్‌వాడీ కేంద్రానికి కొత్త కళ!* *గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి* మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే డ్రంక్ అండ్ డ్రైవ్ పై మునగాల పోలీసుల కొరడా A1 మిల్క్ సెంటర్ ప్రారంభోత్సవం. ఓటీటీకి వచ్చేసిన రాజమౌళి సమర్పించిన చిత్రం.. 'డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌' స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి..... జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్... అనిరుధ్, కావ్య రిసెప్షన్ ఆహ్వాన పత్రిక ఖరీదు ఎంత.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు! ఎన్నికల్లో రౌడీయిజానికి చెక్ పెడతాం -తిరుపతిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ -ఎన్నికల్లో అల్లర్లకు చెక్ పెట్టేలా భారీ బందోబస్తు -ఓటర్లను బెదిరిస్తే ఉపేక్షించం - అసాంఘిక శక్తులకు ఎస్పీ సుబ్బరాయుడు వార్నింగ్ -బైరాగిపట్టెడ నుండి పోస్టల్ కాలనీ వరకు పోలీస్ కవాతు జబర్దస్త్ ఇమాన్యుయేల్ ‘డెస్టినీ’ చిత్రం నుంచి మెలోడీ సాంగ్ విడుదల.. సపోర్ట్ చేసిన అనిల్ రావిపూడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసేలా 'సమ్మర్ హాలీడేస్' ట్రైలర్ విడుదల! సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి* *ఏఐటీయూసీ* ప్రజల్లో అభద్రతాభావాన్ని తొలగించడమే ప్రత్యేక తనిఖీల లక్ష్యం: డీఎస్పీ

*గుండారెడ్డిపల్లిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు*

Select Suryaa Now
*గుండారెడ్డిపల్లిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించిన గ్రామ సర్పంచ్ పిల్లి బాబు*

*కోహెడ మేజర్ న్యూస్*

ఈరోజు గుండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పిల్లి బాబు  అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హులైన ఇల్లు లేని నిరుపేదలు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలని తీర్మానించడం జరిగింది. ఐకేపీ సెంటర్ నిర్వహణ, మహిళా సమైక్య భవన నిర్మాణానికి స్థల పరిశీలనతో పాటు గ్రామ సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో వార్డు సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.