BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

ఘనంగా ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ధన్వంతరి భగవాన్ జయంతి వేడుకలు
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : శుక్రవారం రోజున  కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శ్రీ ధనవంతరి భగవాన్ జయంతి కార్యక్రమంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ నికి జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్ మరియు ఆర్ఎం ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌరహితులు శ్రీ ఆంజనేయ శర్మ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 250 మంది  రేణు కింది  శ్రీనివాస్ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపిపీ ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సిహెచ్ రాజయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మానేటి కార్యదర్శి యల్ దేవయ్య ఉపాధ్యక్షులు తుమ్మ శంకర్ కామారెడ్డి టౌన్ అధ్యక్ష కార్యదర్శులుఏం బా ప్రకాష్  శ్రీనివాస్ పాల్గొన్నారు..ఈ కార్యక్రమానికి గాను జిల్లాల వల్ల గ్రామీణ వైద్యులు సుమారు    1 75 మంది అరె బీపీ ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.