BREAKING
బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘మిస్సెస్ మామ్’ కార్యక్రమం రాయికోడ్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి భారత్ ఇప్పుడు మరింత పెద్దదిగా ఆలోచిస్తోంది.. ప్రధాని మోదీ నాయకత్వంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ప్రశంసలు గొట్టిపాటి చొరవతో అద్దంకిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం. భారత్ కివీస్ మూడో టి20 పోరు.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరంటే

ఎండోమెంట్ సహాయ కమిషనర్ ను కలిసిన జిల్లా డి.డి.యన్.అర్చకులు.

Select Suryaa Now
ఎండోమెంట్ సహాయ కమిషనర్ ను కలిసిన జిల్లా డి.డి.యన్.అర్చకులు.

పెద్ద శంకరంపేట;నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శ్రీ విజయ్ రామారావు   గారిని మెదక్ జిల్లా  అర్చక సంఘం పక్షాన జిల్లా అధ్యక్షులు శ్రీ శలాక. రాజేశ్వర్ శర్మ ఆధ్వర్యం లో మర్యాదపూర్వకంగా కలవడం అయ్యింది... సకాలం లో అర్చకుల కు  వేతనాలు  ఇస్తున్నందుకు దేవాదాయ శాఖ అధికారుల కు శలాక. రాజేశ్వర్ శర్మ ధన్యవాదములు తెలిపినారు..అర్చక సంక్షేమ పథకాలు త్వరిత గతిన అర్చకులకు చేరవేయడం  లో దేవాదాయ శాఖ అధికారాలు మరింత వేగవంతమైన సేవలు అందించాలి కోరినారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్ర శేఖర్. మెదక్ జిల్లా అర్చక సంఘం  ప్రధాన  కార్యదర్శి పెమ్మరాజు. శ్యాం సుందర్, కోశాధికారి.శిలాంకోట. ప్రవీణ్ శర్మ , సభ్యులు రాధాకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.