BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఎంబిబిఎస్ సీటు సాధించిన జన్నారంకు చెందిన కొత్తూరి చిన్మయి

Select Suryaa Now
ఎంబిబిఎస్ సీటు సాధించిన జన్నారంకు చెందిన కొత్తూరి చిన్మయి
 
సూర్య, జన్నారం : జన్నారం మండలానికి చెందిన కొత్తూరి చిన్మయి అనే విద్యార్థిని మూడో విడత కౌన్సిలింగ్లో ఎంబిబిఎస్ సీటు సాధించి మండలానికి పేరు ప్రఖ్యాతలు గాంచారు. సిద్దిపేటలోని సెక్యూర్డ్ ఎంబిబిఎస్ సీటు సురభి ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ లో 385 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకు 9210 మరియు ఆల్ ఇండియా లో 310586 ర్యాంక్ పొందారు. చిన్మయి ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూల్ బెల్లంపల్లి, ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. ఎంబిబిఎస్ సీట్ కోసం శ్రీ చైతన్య నాగోల్ జోన్ లో నీట్ పరీక్ష కోసం శిక్షణ పొందారు. ఎట్టకేలకు పట్టుదలతో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించడం పట్ల జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.