BREAKING
టైర్ల పరిశ్రమల దుర్వాసనతో ప్రజల విలవిల.. తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం *బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సయ్యద్ అతర్ అఫ్సర్‌కు జన్మదిన శుభాకాంక్షలు* పశ్చిమ బెంగాల్‌లో పరారీలో ఉన్న హెరాయిన్ కేసు నిందితుడి అరెస్ట్ అయ్యప్ప స్వాముల అన్న సమారాధన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి -బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి *వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను కాపాడుకుందాం: ఎంపీడీవో ఉమాదేవి* రత్న సాగర్ ‘బిలీవ్’ లీడర్‌షిప్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభం – ముఖ్య అతిథిగా పుల్లెల గోపీచంద్ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం సైకిల్ గుర్తుపై ఓటేసి బైరెడ్డి జాహ్నవి రెడ్డిని గెలిపించండి జిన్నారంలో అయ్యప్ప మండల దీక్షలు ప్రారంభం యోగాక్రీడలకు ఎంపిక పూర్తి లక్ష్మీపతిగూడెంలో సత్యసాయి పల్లకి సేవ కార్యక్రమం పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలి: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాత్లావత్ చందర్ తెలంగాణ రక్షణ సేనలో సంగారెడ్డి నియోజకవర్గానికి నూతన నియామకాలు

ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది ముఖ్యఅతిథిగా తూప్రాన్ డిఎల్పిఓ సాయిబాబా ఉప సర్పంచ్ స్వామి

Select Suryaa Now
ఏదో ఒక రోజు ‌మల్కాపూర్ స్వచ్ఛభారత్ ప్రధాని దృష్టికి వెళుతుంది  ముఖ్యఅతిథిగా తూప్రాన్ డిఎల్పిఓ సాయిబాబా ఉప సర్పంచ్ స్వామి

తూప్రాన్ : తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 425వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని స్మశాన వాటికలో చేపట్టారు. గ్రామస్తులలో ఉత్సాహం నింపేందుకు డిఎల్పిఓ సాయిబాబా, ఎంపీఓ సతీష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని పిచ్చి మొక్కలను, ప్లాస్టిక్ ను తొలగించి మరింత ఉత్సాహం నింపారు. జాతీయస్థాయిలో మరోసారి మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని అగ్రగామిగా నిలిపేందుకు యువత ముందుకు రావాలని డిఎల్పిఓ పిలుపునిచ్చారు. ఏదో ఒక రోజు మల్కాపూర్ ఏగ్రామంలో నిరంతరంగా చేపడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రధాని దృష్టికి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, ఆధ్వరంలో  కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు  జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి,రేఖ నాగరాజుగౌడ్, సరిత పరమేష్ గౌడ్ , మాధవి స్వామి, గోపాలమిత్ర అశోక్ ,మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్ , పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.