BREAKING
*నేడే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ల నమోదుకు చివరి తేదీ* 'రాకీ బాల్బోవా' తో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన సిల్వెస్టర్ స్టాలిన్ ప్రశాంతమైన రాంచ్ జీవితాన్ని ఎంచుకున్న నటుడు టామ్ వెల్లింగ్ దాశరథికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి పాప్ రారాజు మైకెల్ జాక్సన్ రియల్ ఎస్టేట్ ప్రయాణం వెల్దుర్తిలో ఓటర్లకు తప్పని తిప్పలు: స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో అయోమయం కంబోడియా నుంచి ప్రాన్స్ వరకు ఆస్తులను విస్తరిస్తున్న ఆంజెలీనా జోలీ మూడవసారి తండ్రయిన హాలీవుడ్ నటుడు జేమీ ఫాక్స్ కిమ్ కర్దాషియన్ తన బ్యూటీ బ్రాండ్ ఆసక్తికరమైన కథ కర్నూలు జిల్లాలో రిగ్గింగ్ కలకలం: పోలింగ్ నిలిపివేసిన అధికారులు జేమ్స్ బాండ్ చిత్రాలలో తన పాత్ర మరణానికి డేనియల్ క్రెయిగ్ కారణమన్న జూడి డెంచ్ 'అవెంజర్స్: డూమ్స్‌డే' లో తన పాత్రకు జపనీస్ డబ్బింగ్ చెప్పే నటుడిని స్వయంగా ప్రకటించిన రాబర్ట్ డౌనీ జూనియర్ రంజీ ట్రోఫీ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన తమిళనాడు క్రికెటర్ అజిత్ రామ్ స్థానిక గెలుపు అసెంబ్లీకి సంకేతమా? టాలీవుడ్‌పై రాధికా ఆప్టే అనుచిత వ్యాఖ్యలు: నటి పాయల్ రాజ్‌పుత్ సంచలన కౌంటర్

దాశరథికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి

Select Suryaa Now
 దాశరథికి మహేష్ కుమార్ గౌడ్ నివాళి

ూర్య. తెలంగాణ బ్యూరో ప్రతినిధిః తెలంగాణ అస్తిత్వాన్ని తన అక్షరాలతో ప్రపంచానికి చాటిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య చిరస్మరణీయుడని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. దాశరథి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించారని పేర్కొన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్షరాలనే ఆయుధాలుగా మలిచి ప్రజల్లో చైతన్యం నింపారని గుర్తుచేశారు. తెలంగాణ భాష, సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణకు దాశరథి సాహిత్యం నేటికీ మార్గదర్శకమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఎ.రవీందర్‌, హైడరాబాద్‌.