చిరస్మరణీయుడు మొరిశెట్టి...
నల్గొండ...ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ కాౌన్సిలర్ డాక్యుమెంట్ రైటర్ మొరిశెట్టి నాగేశ్వరరావు ఆదర్శనీయుడని పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.నిబద్ధత గల రాజకీయాలతో పార్టీలకతీతంగా అందరి మన్నలలు అందుకున్నారని కొనియాడారు..చిన్న వయసులో అందరికీ దూరం కావడం బాధాకరమని నల్గొండ లో అందరికీ చిరపరిచితుడైన నాగేశ్వరరావు మృతి బాధాకరమని నివాళులు అర్పించారు.కార్యక్రమంలో జేపీ గౌడ్ మనోహర్ సురేష్ గౌడ్ శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు