BREAKING
ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం.. భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో నిబంధనలే ప్రామాణికం ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకోవాలి

చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ 9వ వార్డు కమిటీ ఎన్నిక

Select Suryaa Now
చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ 9వ వార్డు కమిటీ ఎన్నిక

చేర్యాల  ..…జనగామ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి  పిలుపు మేరకు చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ నూతన వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా పట్టణాధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈరోజు 9వ వార్డు కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షునిగా నర్ర మహేష్, ఉపాధ్యక్షులుగా బుడిగె కిషన్, నర్ర రమేష్, ప్రధాన కార్యదర్శులుగా ఉడుగుల లింగం, నర్ర కేశవులు, అల్లం రమేష్, బస్వరాజు క్రిష్ణ లను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పూర్మ ఆగంరెడ్డి, ఆడెపు చంద్రయ్య, దాసరి కళావతి, పచ్చిమడ్ల వెంకటయ్య, ఎండీ ఖాజా, ఉట్లపల్లి శ్రీనివాస్, ఐత శ్రీనివాస్, బందెల మహిపాల్ రెడ్డి, కాటం శ్రీనివాస్, చింతల మల్లేశం, నీలం సన్నీ, తుమ్మలపల్లి సంతోష్, మల్లిగారి నర్సింలు, పచ్చిమడ్ల సత్యనారాయణ, అంబాల రాము, మామిడాల నాగరాజు, చెన్నిగారి బిక్షపతి, కొలిపాక వెంకటేష్, బుట్టి బిక్షపతి, గుడాల శ్రీనివాస్, మల్లిగారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ సూచించారు.