BREAKING
గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.… ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..!

చల్లూరులో ఫ్లెక్సీ చించివేతతో రాజకీయ దుమారం!

Select Suryaa Now
చల్లూరులో ఫ్లెక్సీ చించివేతతో రాజకీయ దుమారం!

 సూర్య వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ శుభాకాంక్షల ఫ్లెక్సీ చించివేత ఘటన రాజకీయంగా వేడిని రాజేసింది. అధికార పార్టీకి చెందిన నాయకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ప్రశ్నలు!
ఫ్లెక్సీ చించివేతపై స్పందించిన సదరు నాయకుడు.. గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎదురుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, గుర్తుతెలియని వ్యక్తులు దానిని ధ్వంసం చేశారని తెలిపారు. ఘటనకు బాధ్యులెవరో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా, ఒక్క కెమెరా కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.