భూ రీసర్వే పనుల పరిశీలన
నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దేపల్లి గ్రామంలో గురువారం చేపట్టిన భూ రీసర్వే పనులను అదనపు జిల్లా కలెక్టర్ (రెవెన్యూ) జె.ఎల్.బి.హరిప్రియ పరిశీలించారు.రీసర్వే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్,డిప్యూటీ తహసీల్దార్ సువర్ణ,రెవెన్యూ అధికారులు,గ్రామ సర్పంచ్ ప్రణవి,వెంకటేష్ గౌడ్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.