BREAKING
దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ అంతర్జాతీయ పరిశోధనలకు ఎంతో దోహదం -ఎస్వీయూలో అత్యాధునిక పరిశోధనా పరికరాలు ప్రారంభం : ఆప్సి చైర్మన్, విసి వైభవంగా శ్రీ బాలాజీ కళ్యాణం.. భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో నిబంధనలే ప్రామాణికం ఎమ్మెల్సీగా ఓటు నమోదు చేసుకోవాలి శశికళ గెలుపునకు మద్దతివ్వండి: డాక్టర్ మురుగన్

*బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే*

Select Suryaa Now
*బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే*

నారాయణఖేడ్;నారాయణఖేడ్ నియోజకవర్గం లోని సిర్గాపూర్ మండలం సంగెం గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులపై కొందరు దాడులకు పాల్పడి వారిని తీవ్రంగా గాయపరచడంతో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…బాధితులు రతన్ నాయక్, పండరి, రంగుబాయి, సంతుబాయి, గీత బాయి తీవ్రంగా కొట్టి గాయపరిచిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారికి చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు త్వరగా న్యాయం చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. 

వారి వెంట సర్పంచ్ భూపాల్, మాజీ ఎంపీటీసీలు ముజామిల్, శ్రీనివాస్ పటేల్ తదితరులు పాల్గొన్నారు