BREAKING
హార్ముజ్ జలసంధి దాడులతో చమురు ధరల సెగ రేపటి స్టాక్ మార్కెట్ అంచనాలు: గల్ఫ్ ఉద్రిక్తతలు, చమురు ధరల ప్రభావంతో అప్రమత్తంగా మదుపర్లు! అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు హౌతీ డ్రోన్లను కూల్చివేసిన సౌదీ సంకీర్ణ దళాలు మధురై తనిష్క్ దోపిడీ కేసులో యూట్యూబర్ మీనాక్షి, ప్రధాన నిందితుడి తండ్రి అరెస్ట్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన బెంగాల్ సీఎం సువేందు అధికారి ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి బయలుదేరిన వైద్యుల బృందం ఛత్తీస్‌గఢ్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ స్మృతి ఇరానీ... చైనా పూర్తి ఎలక్ట్రిక్ విమానం CE-25A తొలి పైలట్ ఫ్లైట్ సక్సెస్... కొత్త స్టార్‌షిప్ రాకెట్ పూర్తి రికవరీకి స్పేస్‌ఎక్స్ సన్నాహాలు వీణవంకలో పోలీసుల నాకాబందీ తనిఖీలు చిప్ ఎగుమతి ఆంక్షల సడలింపునకు ముందు 5 మిలియన్ డాలర్ల వరకు ఎన్విడియా షేర్లు కొన్న డొనాల్డ్ ట్రంప్ జెన్సన్ హువాంగ్ రాజీనామా వేళ విచిత్ర పరిస్థితి: బెంగళూరు మెట్రో పింక్ లైన్ సేవలు షురూ: టెస్లాతో స్పేస్‌ఎక్స్ విలీనానికి ఎలాన్ మస్క్ ప్రతిపాదన: S&P 500 సూచీలోకి ఎంట్రీకి కొత్త మార్గం!

అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
అతి వేగంతో అదుపుతప్పి బోల్తాపడిన ఇన్నోవా.. ఆరుగురికి తీవ్ర గాయాలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లాలోని బీజాపూర్ రహదారిపై కండ్లపల్లి గేటు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి వస్తున్న ఇన్నోవా కారు (AP 12 F 2727) కండ్లపల్లి గేటు వద్దకు చేరుకోగానే అతి వేగంతో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.