BREAKING
ఘనంగా చందానగర్ లైట్‌హౌస్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ప్లాస్టిక్‌ వినియోగంపై అధికారుల కొరడా నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులకు జరిమానాలు భువనగిరిలో బాబా చికెన్ మార్కెట్ ప్రారంభం* పారిశుద్ధ్యంపై అధికారుల సమీక్ష.... సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య మెదడు ఆరోగ్యానికి వాల్‌నట్స్ ఎంతగానో మేలు చేస్తాయా: నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు మలబార్ గ్రూప్ 34 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.... పరిశుభ్రత కార్యక్రమాలు గోపీనగర్‌ పోస్ట్ ఆఫీస్ స్థలంపై విచారణ జరపాలి.. ఆక్రమణ ఆరోపణలపై స్పందించాలి.. అధికారులకు స్థానికుల విజ్ఞప్తి మిర్యాలగూడలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు మెంతికూరతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: పోషకాల ఖజానాగా నిలిచే ఆకుకూరపై నిపుణుల విశ్లేషణ ఆధ్యాత్మిక చింతనకు ఆలయాలు కేంద్రాలు – నల్లగుట్టలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రారంభం అన్నారంలో ఘనంగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు గుండె ఆరోగ్యానికి స్ట్రాబెర్రీలు ఎంతగానో మేలు చేస్తాయా: ఆరోగ్య నిపుణులు వెల్లడించిన ఆసక్తికర విషయాలు ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్‌లో అరుదైన ఘనత: తొలి ఇండియన్ యాక్టర్‌గా విజయ్ సేతుపతి రికార్డు అన్నానికి చక్కటి ప్రత్యామ్నాయంగా కొర్రలు: ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

అన్నారంలో ఘనంగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు

Select Suryaa Now
అన్నారంలో ఘనంగా విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలు


తుంగతుర్తి మేజర్ న్యూస్
భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అన్నారం గ్రామ క్రికెట్ మైదానంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక క్రికెటర్లకు భోజన వితరణ చేశారు.
విరాట్ కోహ్లీ అభిమాని రేగటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ నుంచి కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా, ఆయన కష్టపడే తత్వం, క్రమశిక్షణ, పట్టుదల, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయని స్వభావాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు. ఈ లక్షణాలను చదువు, ఉద్యోగం, వ్యాపారం వంటి ఏ రంగంలోనైనా ఆచరిస్తే మన లక్ష్యాలను తప్పకుండా చేరుకోగలమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెటర్లు, యువకులు పాల్గొన్నారు.