BREAKING
గడువులోగా గోదావరి పుష్కరాల పనులను పూర్తి చేయాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు. పలమనేరు 19వ వార్డులో టీడీపీ అభ్యర్థి నాగరాజా ప్రచారం పిచ్చికుక్కల స్వైరవిహారం - రెండు ఆవు దూడలపై దాడి 23 మున్సిపాలిటీల్లో ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్ విడుదల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి సహకరించండి ముస్లిం సోదరులను ఓటు వేయాలని అభ్యర్థించిన ఎమ్మెల్యే అమిలినేని కూటమి చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో కలిసి విస్తృత ప్రచారం శ్రీ బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.69.86 లక్షలు రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు - మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యాధికారి ఆకస్మికతనికి 71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్.... జడ్పీటీసీ/ ఎంపిటిసి నామినేషన్లు వేసే అభ్యర్థులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. అనంతపురం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ క్రికెట్ ఛాంపియన్ వంశీకకు కేటీఆర్ అభినందనలు ఆత్మకూరులో నామినేషన్స్ చివరి రోజు భారీగా పోలీసు బందోబస్తు శారదా దేవి మండపాలను దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ 6 వార్డులో వైసీపీ నాయకుల ప్రచారం వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత - ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్

అధికారులు ఉన్నా.. పట్టించుకునే వారేరీ?

Select Suryaa Now
అధికారులు ఉన్నా.. పట్టించుకునే వారేరీ?

సూర్య బెజ్జుర్:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జుర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైపుల లీకేజీతో తాగునీరు వృథాగా పోతూ ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు బురదమయంగా మారుతున్నాయి. సమస్యను అధికారులకు తెలియజేసినా స్పందన లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీలకు మరమ్మతులు చేసి, ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు...