BREAKING
​రూ. 5 కోట్ల కోసం నకిలీ సీబీఐ అధికారుల అవతారంలో కిడ్నాప్.. 4 రోజుల్లోనే కేసును ఛేదించి, వ్యాపారిని రక్షించిన మదనపల్లె పోలీసులు డాలర్‌తో మారకంలో ఊగిసలాటలో భారత రూపాయి అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోతున్న ముడి చమురు ధరలు ఓటర్ జాబితా నుంచి పేర్ల తొలగింపు కలకలం అమెరికా రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం చైనాలో మందగించిన ఆర్థిక వృద్ధి..రిటైల్ విక్రయాలు హైట్రీ కల్లోలం మధ్య హైతీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మాజీ ప్రథమ మహిళ కృత్రిమ మేధస్సు ఆయుధాలపై అంతర్జాతీయ చర్చలకు గండి ధనాపురం సర్పంచ్ రేసులో ఎ. మంగమ్మ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు! ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం.. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పోటీకి సిద్ధం! నేటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు రోజుల పర్యటనసీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్ష. ఘనంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ వేడుకలు.. పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ ఆడుకోవడానికి వెళ్లి.. అనంత లోకాలకు షాద్‌నగర్ విద్యార్థిని అవంతికకు రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్షలో తృతీయ బహుమతి రామచంద్ర మజ్జికి రెడ్డి శాంతి సన్మానం

ఆడుకోవడానికి వెళ్లి.. అనంత లోకాలకు

Select Suryaa Now
ఆడుకోవడానికి వెళ్లి.. అనంత లోకాలకు

సూర్య మల్లాపూర్:ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలుడు తుదకు అనంత లోకాలకు చేరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మల్లాపూర్ వడ్డెర కాలనీ కి చెందిన సూర అంజి లావణ్యల చిన్న కుమారుడు సూర బన్ని (6) ఆదివారం ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రాలెడని స్థానికంగా వెతికారు. చీకటిపడిన కనబడకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.. ఈ క్రమంలో రాత్రి సుమారు 10:30గం.లకు స్థానిక పశువుల నీటి తొట్టిలో విగతజీవిగా గుర్తించారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.