BREAKING
సెంటర్ కోర్ట్ పికిల్‌బాల్ లీగ్ సీజన్-2  భాగస్వామిగా 'యూత్ ఫీడ్ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ బీజ్ యాప్ ప్రారంభం పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం

Select Suryaa Now
ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం

సూర్య, ముస్తాబాద్: ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని పలువురు నాయకులు పేర్కొన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం 23 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి,షాదీముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫరూక్, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరుట్ల మహేష్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు,సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి, ఉపసర్పంచ్ విజయ్‌రెడ్డి,ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లా బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.