BREAKING
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన.. అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: కర్రె రాజేష్ యాదవ ప్రముఖులకు, వివాహ ఆహ్వాన పత్రికలు అందించిన చిత్తారు సింహాద్రి యాదవ్ మేకల మల్లిబాబు యాదవ్ --ప్రముఖులు తలసాని, బీర్ల ఐలయ్య,నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ లను ఆహ్వానించిన సింహాద్రి యాదవ్, మేకల మల్లిబాబు యాదవ్ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..? కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి విజేతలకు శుభాకాంక్షలు... అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్సీ అభ్యర్థి పట్లోళ్ల అమరేందర్ రెడ్డి పొగాకుకు దూరంగా ఉండాలి గుర్తు తెలియని వాహనం డీకొని వ్యక్తి మృతి ​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ​సింహగిరిపై భక్తులకు సాంప్రదాయ దుస్తుల నియమావళి తప్పనిసరి * ఇఓ జల్లేపల్లి వెంకట్రావు * నిఘా నీడలో ఓట్ల లెక్కింపు. ఏర్పాట్లు పూర్తి. ఆర్ ఓ వెంకటరెడ్డి కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగండి ---ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే శ్రీనివాస్

13వ వార్డులో డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం

Select Suryaa Now
13వ వార్డులో డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభం
 సూర్య చొప్పదండి :  ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, 13వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. చొప్పదండి మున్సిపాలిటీ సాధారణ నిధులతో డ్రైన్ నిర్మాణ పనులను శుక్రవారం రోజున ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్మన్ పెరమండ్ల మానస గంగయ్యగౌడ్ తో కలిసి 13వ వార్డు కౌన్సిలర్ జిట్ట మంగ కుమార్ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంగకుమార్ మాట్లాడుతూ…గతంలో ప్రజలు ఎదుర్కొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ, వార్డులో పరిశుభ్రతతో పాటు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.మాటలకే పరిమితం కాకుండా,ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి అనూష శ్యామ్ సుందర్, 8వ వార్డు కౌన్సిలర్ రాజన్నల రాజు, 11వ వార్డు కౌన్సిలర్ పిట్టల వెంకటేష్, 12వ వార్డు కౌన్సిలర్ ముద్దం రాజేశ్వరి తిరుపతిగౌడ్ , సండ్ల రవి, వల్లాల రాజేశం, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.