BREAKING
వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ: 'జెరూసలేంకు సాదరంగా ఆహ్వానిస్తున్నా' అంటూ కొనియాడిన ఐజాక్ హెర్జోగ్! శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక

విద్యుత్ ఘాతానికి గురైన రామనాథ మృతి

Select Suryaa Now
విద్యుత్ ఘాతానికి గురైన రామనాథ మృతి

ఇల్లందు సూర్య ప్రతినిధి :

విద్యుత్ ఘాతానికి గురైన ఈసం రామనాథం మృతి

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఈసం రామనాథం అనే మేకల కాపరి ఇటీవల మేకలను  అడవిలోకి తీసుకువెళ్లగా వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డ విషయం పాఠకులకు తెలుసు. అయితే వారం రోజులు మృత్యుతో పోరాడిన ఆయన శనివారం నాడు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య శనివారం రాత్రి మృతుని నివాస గృహమైన మామిడిగూడెం గ్రామపంచాయతీ లోని వెంకటాపురం కు వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన రామనాథం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని ఏర్పాట్లను తాను చేస్తానని భరోసా ఇచ్చారు. నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, కాంగ్రెస్ నాయకులు సాంబమూర్తి, నాయకులు తదితరులున్నారు.

ఇల్లందు సూర్య ఆర్ సి రిపోర్టర్ శనిగరపు రాజేష్