BREAKING
క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన సీఎం కుమారుడి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మంత్రాలయం భక్తులకు భద్రత హెచ్చరికలు భారత్‌లో వేగంగా పెరుగుతున్న చిత్తవైకల్యం: 2036 నాటికి రెట్టింపు కానున్న డిమెన్షియా బాధితులు కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు గురుకుల పాఠశాలలో అధికారులు సంఘ రైతులు ఆర్థికంగా ఎదుటకు వెసులుబాటు కల్పిస్తాం రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యం కడప ఎంపీ ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్ *ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!* *విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, అందరికీ నమస్కారములు తుపాన్ కు నష్టపోయిన బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు నాని ది ప్యారడైజ్ మూవీలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రల సర్ప్రైజ్.. అసలు విషయమేంటంటే! పోలాకి మండలంలో ఈదురుగాలుల బీభత్సం: పలు గ్రామాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు – యుద్ధప్రాతిపదికన తొలగించిన అధికారులు

వేలం పాటలో గణపతి లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు

Select Suryaa Now
వేలం పాటలో గణపతి లడ్డు దక్కించుకున్న ముస్లిం యువకుడు

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల పట్టణంలోని గోవిందు పల్లె టీం సెవెన్ యూత్ గణేష్ మండపంలో గణపతి చేతిలోని లడ్డును గురువారం మంటప నిర్వాహకులు వేలం వేయగా రూ.70 వేలకు వేలం పాట పాడి ఒక ముస్లిం యువకుడు గణపతి లడ్డును దక్కించుకొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాడు. గణేష్ నగర్ కు చెందిన ప్రముఖ గాయకుడు ఎం.డి అభి కుమారుడు మహమ్మద్ ఇషాన్ ముస్లిం మతస్తుడు అయినప్పటికీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గణేష్ నవరాత్రుల సమయంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడమే కాకుండా ఉపవాస దీక్షను కూడా చేపడుతుండేవాడు. గణేష్ లడ్డూను రూ. 70 వేలకు దక్కించుకోవడం పట్ల ఇషాన్ ను పలువురు అభినందించారు.