BREAKING
సిమ్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అగ్నిపర్వతంలా ఉంటుందంటూ! టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి న్యాయపరమైన మద్దతు: నోయెల్ టాటా అభ్యంతరాలు తోసిపుచ్చిన బోర్డు గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో: శుక్రవారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపండి: అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్ కల్పసార్ ప్రాజెక్టుపై సాంకేతిక సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు వెంకటేష్ మూవీ వాయిదా.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కొత్త రిలీజ్ డేట్ తప్పదా? హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆందోళన: వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్ గిన్నిస్ రికార్డ్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ అరుదైన ఘనత.. 37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్! కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం! క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన

తుపాన్ కు నష్టపోయిన బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్

Select Suryaa Now
తుపాన్ కు నష్టపోయిన  బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్


రణస్థలం,సెప్టెంబర్ 24, మేజర్ న్యూస్: 
ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు  నడుకుదిటి ఈశ్వరరావు( ఎన్ఈఆర్)   రెండు రోజులు గా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల (తుపాన్ ప్రభావం) వల్ల దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు.
గాలివాన తీవ్రతకు నేలకొరిగిన బొప్పాయి తోటలను, విరిగిపోయిన జొన్న పంటలను ఆయన పరిశీలించి, నష్టపోయిన రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు.బాధిత రైతులకు ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆయన వెంట లావేరు మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, పంచాయతీ ఛాంబర్ జిల్లా అధ్యక్షులు పిన్నింటి భానోజీ నాయుడు, జిల్లా జనసేన కార్యదర్శి దన్నాన చిరంజీవి తదితరులు ఉన్నారు.