BREAKING
సిమ్లా శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఎస్ఎస్ రాజమౌళి వారణాసి సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అగ్నిపర్వతంలా ఉంటుందంటూ! టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ పునర్నియామకానికి న్యాయపరమైన మద్దతు: నోయెల్ టాటా అభ్యంతరాలు తోసిపుచ్చిన బోర్డు గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో: శుక్రవారం ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాలపూర్ గణపయ్యకు సబితమ్మ ప్రత్యేక పూజలు వర్షపు నీటిని ఒడిసిపట్టి జలాశయాలను నింపండి: అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం శంకర్‌పల్లి ‘కే రాజా’ నిమజ్జనోత్సవానికి హాజరైన నందమూరి దీపికా జానకిరామ్ కల్పసార్ ప్రాజెక్టుపై సాంకేతిక సహకారం కోసం భారత్, నెదర్లాండ్స్ మధ్య కీలక ఒప్పందాలు వెంకటేష్ మూవీ వాయిదా.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు కొత్త రిలీజ్ డేట్ తప్పదా? హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ ఢిల్లీ వర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థినుల భద్రతపై ఏబీవీపీ ఆందోళన: వీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రజల సమస్యలు పరిష్కారం ప్రభుత్వ లక్ష్యం మంత్రి కందులు దుర్గేష్ గిన్నిస్ రికార్డ్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ అరుదైన ఘనత.. 37 మందితో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్! కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 3,02,000లకు లడ్డును దక్కించుకున్న సూర ప్రసేన్‌జిత్, శరత్ బృందం! క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన

గురుకుల పాఠశాలలో అధికారులు

Select Suryaa Now
గురుకుల పాఠశాలలో అధికారులు

అకస్మాత్తుగా గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో ఎంఆర్ఓ 

గోపాలపురం ,మేజర్ న్యూస్: 

గోపాలపురం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల  పాఠశాలను గురువారం ఎమ్మార్వో  లక్ష్మి, ఎంపీడీవో రాజ్ మనోహర్ అకస్మాత్తుగా సందర్శించారు. అకాల వర్షాల కారణంగా విద్యార్థులకు భోజనం మరియు త్రాగునీటి సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు  ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం అనేది W. H. O. డాక్టర్ సుభాషిని తెలియజేశారు. వాతావరణం ప్రభావం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా త్రాగడానికి వేడి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో విద్యార్థులకు త్రాగునీటి సమస్య రాకుండా సత్య సాయి బాబా వాటర్ ట్యాంక్ ను పాఠశాలకు అందించాలని ప్రిన్సిపల్ కుసుమ కుమారి కోరారు. ఈ సందర్భంగా పిల్లల భోజనం పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రిన్సిపాల్ కుసుమ కుమారి ఎమ్మార్వో, ఎంపీడీవో అభినందనలు తెలియజేశారు.