హిందు పండుగల పైన రాజకీయాలు చేస్తే సహించం.సింకారు శివాజీ
హైదరాబాద్ సీపీ సజ్జనార్ వినాయక నిమజ్జనాన్ని భక్తి శ్రద్దలతో చేసుకోవాలని, ఇతర పార్టీల పాటలకు దూరంగా ఉండాలని చెప్పాడాన్ని,భక్తి శ్రద్దలతో చేసుకోమని చెప్పడంలో తప్పేముంది అని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శింకారు శివాజీ అన్నారుగణేష్ నిర్మజనంలో రాజకీయ ఘర్షణలు జరగకుండా చూడటం పోలీస్ అధికారులు జాగ్రత్తపడటం సహజమే అని ,ప్రతీ సందర్బం రాజకీయాలకు ముడి పెట్టడం సరైంది కాదు ,సీపీ సజ్జనార్ పైన MLA కౌశిక్ రెడ్డీ చేసిన వాఖ్యలు ఖండిస్తున్నాం అని BRS, కాంగ్రెస్, బీజేపీ, మరియు ఇతర పాటలు వేసేందుకు ఇది ఎన్నికల ప్రచారం కాదు హిందు భక్తుల పండుగా…హిందు భక్తులు ప్రస్తుతానికి రాజకీయ జెండాలు పక్కకు పెట్టి కాషాయ జెండా పట్టుకోవాలో…హిందు పండుగల్లో రాజకీయాలకు చోటు లేదు.…మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి పాటలకు వినాయక నిమజ్జనంలో చేసే అవసరం హిందు భక్తులకు లేదు..సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతీ గణేష్ భక్తుడు పాటు పడాలి. అని ఆయన అన్నారు.