BREAKING
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా... అంతర్జాతీయ వేదికపై 'సోముదేవుపల్లి' కుర్రాడి అద్భుతం! నాని ‘ది ప్యారడైజ్’ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రికార్డు స్థాయిలో వసూళ్లు! పర్యాటక, ఆతిథ్య రంగాల కోసం యాక్సిస్ బ్యాంక్ సరికొత్త ప్రచారం: దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా వ్యాపారులతో అనుసంధానం జమ్మూకశ్మీర్ పారిశ్రామిక విధానం 2026-35 ముసాయిదాపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష: స్థానిక ఉపాధి, పెట్టుబడులే లక్ష్యం క్రమశిక్షణ, ప్రణాళికతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి ఆర్నభ్ తుఫాను బీభత్సంతో నీటమునిగిన మధురవాడ ప్రాంతాలు అవినీతి, కులతత్వం, వారసత్వ రాజకీయాలకు స్వస్తి: పనితీరు ఆధారిత రాజకీయాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది.. అమిత్ షా వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం రూ 2.50 కోట్లు భీమిలి తీరంలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహం పెంచలకోనలో రెండో రోజు శ్రీవారికి పవిత్రాల సమర్పణ గెడ్డలు మింగేశారు.. నగరాన్ని ముంచేశారు! వైఎస్సార్సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీల సేవలుఅమోఘం.మేకపాటి రాజగోపాల్ రెడ్డి మద్యం కుంభకోణంలో 3200 కోట్లు అవినీతి.=-సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను -- జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విజయానికి ఐదు అంశాలు కీలకం -- ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు ➖ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు

శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

Select Suryaa Now
శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వైభవంగా ప్రదోష కాల పూజ

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
నెల్లూరు దుర్గామిట్ట లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉప ఆలయమైన శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రదోష కాల పూజ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సుందరేశ్వర స్వామి వారికి, నందీశ్వరునికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ ప్రదోష కాల ప్రత్యేక పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి అభిషేక మహోత్సవాన్ని తిలకించి తారకమంత్ర స్మరణ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ స్వామివారి పంచామృతం, పులిహోరను ప్రసాదంగా పంపిణీ చేశారు. 
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆలయ సహాయ కమీషనరు, కార్యనిర్వహణాధికారి నూతలపాటి శ్రీధర్ నాయుడు, ఆలయ ఛైర్మన్  ఏలూరు శిరీష ఆధ్వర్యంలో సమర్థవంతంగా సాగాయి.