సంఘ రైతులు ఆర్థికంగా ఎదుటకు వెసులుబాటు కల్పిస్తాం
సంఘ రైతులకు ఆర్ధికంగా వెసులుబాటు కల్పిస్తాం.
సహకార సంఘం అధ్యక్షులు అడపా నాగరాజు.
టి నరసాపురం మేజర్ న్యూస్:సంఘ రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పిస్తాం అని మధ్యాహ్నపూవారిగూడెం సహకార సంఘం అధ్యక్షులు అడపా నాగరాజు తెలిపారు.గురువారం సంఘ ఛైర్ పర్సన్అడపా నాగరాజు అధ్యక్షతన జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడుతూ సంఘ రైతులకు ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తాం అని,రైతులకు రుణాలు మంజూరు విషయములో వేగతరం చేయగలనని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘ పర్సన్ దాసరి నాగ దుర్గారావు, మధ్యాహ్నపు వేణు , సంఘ సీఈఓ గణప భుజంగరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.