BREAKING
సీఎం కుమారుడి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మంత్రాలయం భక్తులకు భద్రత హెచ్చరికలు భారత్‌లో వేగంగా పెరుగుతున్న చిత్తవైకల్యం: 2036 నాటికి రెట్టింపు కానున్న డిమెన్షియా బాధితులు కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు గురుకుల పాఠశాలలో అధికారులు సంఘ రైతులు ఆర్థికంగా ఎదుటకు వెసులుబాటు కల్పిస్తాం రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యం కడప ఎంపీ ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్ *ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!* *విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, అందరికీ నమస్కారములు తుపాన్ కు నష్టపోయిన బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు నాని ది ప్యారడైజ్ మూవీలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రల సర్ప్రైజ్.. అసలు విషయమేంటంటే! పోలాకి మండలంలో ఈదురుగాలుల బీభత్సం: పలు గ్రామాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు – యుద్ధప్రాతిపదికన తొలగించిన అధికారులు కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం.. రూ. 56 వేలకు లక్ష్మీ మాలను దక్కించుకున్న కళ్యాణి, నర్మద, మాధవి బృందం!

బీచ్ వాలీబాల్ విజేత వరుణ్ కుమార్

Select Suryaa Now
బీచ్ వాలీబాల్ విజేత వరుణ్ కుమార్

కందుకూరు, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24) : సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల స్థాయి బీచ్ వాలీబాల్ టోర్నమెంట్‌లో కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి వరుణ్ కుమార్ ప్రథమ బహుమతి సాధించాడు.
ఈ పోటీల్లో మొత్తం 25 బాలుర జట్లు పాల్గొనగా, కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరుణ్ కుమార్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజేతగా నిలిచాడు.
విద్యార్థి సాధించిన విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ మంగరాజు, ఫిజికల్ డైరెక్టర్ డా. ఎం. పర్వతాలు గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ వరుణ్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన టోర్నమెంట్ సెక్రటరీ డా. ఎం. పర్వతాలు గౌడ్‌తో పాటు ఫిజికల్ డైరెక్టర్లు బి. నరేష్, బిక్య నాయక్, ఈశ్వర్, చందర్‌లను పలువురు అభినందించారు.

రిపోర్టర్ : తోకల శ్రీనివాస్