BREAKING
క్లోమ గ్రంథి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సరికొత్త రక్త పరీక్ష: శాస్త్రవేత్తల కీలక పరిశోధన సీఎం కుమారుడి సినిమా ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి మంత్రాలయం భక్తులకు భద్రత హెచ్చరికలు భారత్‌లో వేగంగా పెరుగుతున్న చిత్తవైకల్యం: 2036 నాటికి రెట్టింపు కానున్న డిమెన్షియా బాధితులు కాకినాడ జిల్లాలో 38 మద్యం దుకాణాలకు దరఖాస్తులు గురుకుల పాఠశాలలో అధికారులు సంఘ రైతులు ఆర్థికంగా ఎదుటకు వెసులుబాటు కల్పిస్తాం రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో గెలుపే లక్ష్యం కడప ఎంపీ ముంపు ప్రాంతాల్లో డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య పర్యటన: రైతులకు, మత్స్యకారులకు తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ విద్యుత్ ప్రమాదాల పై మంత్రి గొట్టిపాటి సీరియస్ *ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.!* *విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, అందరికీ నమస్కారములు తుపాన్ కు నష్టపోయిన బొప్పాయి, జొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ పెట్రోల్ బంక్ లో డీజిల్ కు బదులు నీరు నాని ది ప్యారడైజ్ మూవీలో ఎన్టీఆర్, కేసీఆర్ పాత్రల సర్ప్రైజ్.. అసలు విషయమేంటంటే! పోలాకి మండలంలో ఈదురుగాలుల బీభత్సం: పలు గ్రామాల్లో నేలకొరిగిన భారీ వృక్షాలు – యుద్ధప్రాతిపదికన తొలగించిన అధికారులు

కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు.. భక్తిశ్రద్ధలతో దేవుడి పంచ కండువాను పాడుకున్న భక్తులు!

Select Suryaa Now
కూకట్‌పల్లి జ్యువెల్ హైట్స్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు.. భక్తిశ్రద్ధలతో దేవుడి పంచ కండువాను పాడుకున్న భక్తులు!

సూర్య తెలంగాణ డెస్క్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పదిహేనో ఫేజ్ జ్యువెల్ హైట్స్ ప్రాంగణంలో వినాయక నిమజ్జన వేడుకలు అత్యంత వైభవంగా మరియు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో గణనాథుని నిమజ్జన ఘట్టం కనులపండువగా సాగగా, స్థానిక నివాసితులు, భక్తులు భారీ సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి పవిత్ర పంచ కండువాను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వేలంలో రామప్రసాద్  అనంత రాజు దంపతులు అత్యంత భక్తిభావంతో ఏకంగా పదిహేడు వేల రూపాయలు (రూ. 17,000) చెల్లించి దేవుడి పంచ కండువాను పాడుకున్నారు. స్వామివారిపై ఉన్న అంతులేని భక్తితో వారు ఈ నిధిని సమర్పించి కండువాను దక్కించుకోవడం విశేషం. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంటప ప్రాంతమంతా భక్తుల నామస్మరణతో మార్మోగింది. నిమజ్జన యాత్ర కన్నులపండువగా సాగగా, భక్తులు నృత్యాలు చేస్తూ వినాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.