BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో

Select Suryaa Now
ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీవో

సూర్య.బెజ్జుర్: కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని మార్తిడి గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతి, కూలీలు చేస్తున్న పనులు, మస్టర్ల నిర్వహణ, పనుల కొలతలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఉపాధి హామీ కూలీలు అధికారులు నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు చేయాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటిస్తూ, నిర్ణీత కొలతలకు అనుగుణంగా పని పూర్తి చేయాలని కూలీలకు, మేటీలకు సూచించారు. పనుల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా సంబంధిత సిబ్బంది పర్యవేక్షించాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.